వీడియో : అంజీ ఖాడ్ కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి 'వందే భారత్' పరుగులు - ఇదిగో వీడియో-visuals from inside of kashmir first vande bharat express train as it crosses the anji khad bridge ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : అంజీ ఖాడ్ కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి 'వందే భారత్' పరుగులు - ఇదిగో వీడియో

వీడియో : అంజీ ఖాడ్ కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి 'వందే భారత్' పరుగులు - ఇదిగో వీడియో

Published Jun 07, 2025 05:37 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 07, 2025 05:37 PM IST

అంజీ రైల్వే వంతెన (కేబుల్‌ బ్రిడ్జి)ను ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసందే. దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఈ వంతెనపై మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టింది.

More