Laila Movie Team: ఇంటర్నేషనల్ ఫిగర్ అది.. KPHB ఆంటీతో ఎలా పోలుస్తావ్ రా?
- విశ్వక్సేన్ అప్ కమింగ్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు.