Viral Video: వృద్ధుడిపై నుంచి వెళ్లిన బస్సు.. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారంటే..
- ఓ వృద్ధుడు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు కాస్తలో బయటపడ్డారు. రోడ్డు దాటుతుండగా బస్సు ఆయనను ఢీకొనింది. ఆ తర్వాత ఆ వృద్ధుడు కిందపడగా.. ఆయన పైనుంచి బస్సు వెళ్లింది. కాస్త ముందుకు వెళ్లి ఆగింది. అయితే బస్సు మధ్యలో పడటంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‍గా మారింది.