Vaikuntha Ekadashi: తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు-vaikunta dwara darshan in tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vaikuntha Ekadashi: తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Vaikuntha Ekadashi: తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 10, 2025 01:32 PM IST Muvva Krishnama Naidu
Jan 10, 2025 01:32 PM IST

  • తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కోసం దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు క్యూకట్టారు. రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక రంగాల్లో పేరున్న ప్రముఖులు వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం 4.30 గంటల నుంచి దర్శించుకున్నారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు.

More