Bandi Sanjay on Hydra: హైడ్రాపై బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు-union home minister bandi sanjay sensational comments on revanth reddy about hydra ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandi Sanjay On Hydra: హైడ్రాపై బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay on Hydra: హైడ్రాపై బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Sep 30, 2024 02:30 PM IST Muvva Krishnama Naidu
Sep 30, 2024 02:30 PM IST

  • హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఆయుధంగా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. పెద్దల జోలికి వెళ్లకుండా పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరు, కాంగ్రెస్ వైఖరి పై మండిపడ్డారు.

More