Elon Musk US Midterm elections : 'బైడెన్ వద్దు.. రిపబ్లికెన్లకు ఓటేయండి'- మస్క్!
Elon Musk US Midterm elections : అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టెస్లా సీఈఓ, ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికెన్లకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మస్క్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇక ట్విట్టర్ పనిచేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.