Anantapur District Pamidi | గర్భగుడిలోని విగ్రహం మాయం.. అనంతపురం జిల్లాలో ఘటన
- అనంతపురం జిల్లా పామిడిలో దొంగలు చెలరేగి పోయారు. ఏకంగా గుడిలోని విగ్రహాన్ని తవ్వేసి ఎత్తుకెళ్లి పోయారు. పామిడిలోని ఏటి గట్టున ఉన్న సీతా రామాంజనేయ స్వామి ఆలయం ఉంది. అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. దానిపై కన్నేసిన దొంగలు స్వామి మూల విరాట్ ని తవ్వేసి తీసుకెళ్లారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.