Woman allegations against CM Revanth brother | CM తమ్ముడి పేరు చెప్పి బెదిరింపులు-woman allegations against cm revanth brother ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Woman Allegations Against Cm Revanth Brother | Cm తమ్ముడి పేరు చెప్పి బెదిరింపులు

Woman allegations against CM Revanth brother | CM తమ్ముడి పేరు చెప్పి బెదిరింపులు

Nov 12, 2024 11:19 AM IST Muvva Krishnama Naidu
Nov 12, 2024 11:19 AM IST

  • CM రేవంత్ రెడ్డి తమ్ముడు పేరు చెప్పి బెదిరింపులు వస్తున్నట్లు ఓ మహిళ ఆరోపణలు చేయటం కలకలం రేపుతోంది. రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు తనని బెదిరిస్తున్నట్లు శోభా రెడ్డి చెప్పారు. ఒక చిన్న అడ్వర్టైజింగ్ కంపెనీ నడిపే తనని ఇలా బెదిరించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాలుగు నెలలుగా ఈ తతంగం సాగుతోందన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి చేరాలనే వీడియో చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

More