MLA Malla Reddy Dance: మల్లారెడ్డి డాన్స్.. మనవరాలు కేరింతలు!-wedding ceremony of brs mla mallareddy granddaughter started with grandeur ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Malla Reddy Dance: మల్లారెడ్డి డాన్స్.. మనవరాలు కేరింతలు!

MLA Malla Reddy Dance: మల్లారెడ్డి డాన్స్.. మనవరాలు కేరింతలు!

Oct 21, 2024 02:25 PM IST Muvva Krishnama Naidu
Oct 21, 2024 02:25 PM IST

  • మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మల్లారెడ్డి ఎంత సింపుల్ గా ఉన్నా, తాను అత్యంత గారాబంగా పెంచుకుంటున్న మనవరాలు పెళ్ళి కనుక అత్యంత ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఈ పెళ్లికి స్వయంగా మల్లారెడ్డి వెళ్లి ఆహ్వానించారు. ఇక పెళ్లి వేడుకల్లో ఉండే రకరకాల కార్యక్రమాల్లో భాగంగా మనవరాలు కోసం మల్లారెడ్డి డ్యాన్స్ నేర్చుకుని మరి స్టెప్పులు వేశారు. డిజె టిల్లు పాటకు మల్లారెడ్డి డాన్స్ చేశారు

More