MLC Balmuri Venkat Vs BRS MLA Padi Kaushik Reddy | బల్మూరి వెంకట్ Vs పాడి కౌశిక్ రెడ్డి
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఈ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చి కుక్కలకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విరుచుకుపడ్డారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు పిచ్చి కుక్కల లెక్క మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల పిచ్చిని ప్రజలు గుర్తించే పక్కన పెట్టారని అన్నారు.