Kaushik Reddy vs Dr Sanjay | మొగోడివైతే రాజీనామా చెయ్.. ఇది KCR బిక్ష నిలదీసి ఎండగడతాం-war of words between huzurabad mla padi kaushik reddy and jagityala mla sanjay ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kaushik Reddy Vs Dr Sanjay | మొగోడివైతే రాజీనామా చెయ్.. ఇది Kcr బిక్ష నిలదీసి ఎండగడతాం

Kaushik Reddy vs Dr Sanjay | మొగోడివైతే రాజీనామా చెయ్.. ఇది KCR బిక్ష నిలదీసి ఎండగడతాం

Jan 13, 2025 08:02 AM IST Muvva Krishnama Naidu
Jan 13, 2025 08:02 AM IST

  • కరీంనగర్ జిల్లా జిల్లా సమీక్ష సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి మధ్య మాటల యుద్ధం సాగింది. దమ్ముంటే కాంగ్రెస్ సీటు పై గెలవాలని కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే కూర్చోవాలని సంజయ్ వారించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవ సద్దుమనగలేదు. చివరికి పోలీసులు వచ్చి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లారు.

More