Ganesha laddu theft Viral : వినాయకుల వద్ద లడ్డూలు చోరీ.. మేడ్చల్ జిల్లా కీసరలో ఘటన-vinayaka laddu stolen in keesara medchal district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ganesha Laddu Theft Viral : వినాయకుల వద్ద లడ్డూలు చోరీ.. మేడ్చల్ జిల్లా కీసరలో ఘటన

Ganesha laddu theft Viral : వినాయకుల వద్ద లడ్డూలు చోరీ.. మేడ్చల్ జిల్లా కీసరలో ఘటన

Sep 09, 2024 12:29 PM IST Muvva Krishnama Naidu
Sep 09, 2024 12:29 PM IST

  • వినాయకుడి వద్ద లడ్డులను దొంగలు వదలట్లేదు. మేడ్చల్ జిల్లా కీసరలోని సిద్ధార్థ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డు చోరీ చేశారు ఐదుగురు దుండగులు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.

More