హుస్నాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూధర్మం గురించి నాలుగు మాటలు చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఓ పాట గుర్తుకు వస్తుందని, హిందూ ధర్మం గురించి బండి సంజయ్ పాట పాడారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.