Amit Shah: అవన్నీ 2G, 3G, 4G పార్టీలు.. మేం గెలిస్తే 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం-union home minister amit shah addresses public rally in jangaon ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Amit Shah: అవన్నీ 2g, 3g, 4g పార్టీలు.. మేం గెలిస్తే 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం

Amit Shah: అవన్నీ 2G, 3G, 4G పార్టీలు.. మేం గెలిస్తే 4 గ్యాస్ సిలిండర్లు ఉచితం

Nov 20, 2023 03:15 PM IST Muvva Krishnama Naidu
Nov 20, 2023 03:15 PM IST

  • తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ అవినీతి మయమైందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లిం మతానికి అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి, పేద కులాలకు అమలు చేసే చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల్లో వారసత్వ రాజకీయం ఉంటుందని, BJP అలాంటి పార్టీ కాదన్నారు. తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. పేద ప్రజలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. జనగాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో సారి ఆరోపణలు చేశారు.

More