Airport Colony in #Shamshabad | ఇంకో దేవాలయంపై దాడి..వీటిని అరికట్టలేమా?-unidentified miscreants entered a temple and vandalised the idols of deities at airport colony in shamshabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Airport Colony In #Shamshabad | ఇంకో దేవాలయంపై దాడి..వీటిని అరికట్టలేమా?

Airport Colony in #Shamshabad | ఇంకో దేవాలయంపై దాడి..వీటిని అరికట్టలేమా?

Nov 05, 2024 12:36 PM IST Muvva Krishnama Naidu
Nov 05, 2024 12:36 PM IST

  • శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ కాలనీలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పూజలు నిర్వహించేందుకు అర్చకుడు వచ్చి చూడగా విగ్రహాలు ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం మరువక ముందే ఇలా జరగటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More