DSC Song: మంత్రికి చురకలు.. పాటతో నిరుద్యోగుల నిరసన-unemployed song on minister sabitha indra reddy ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dsc Song: మంత్రికి చురకలు.. పాటతో నిరుద్యోగుల నిరసన

DSC Song: మంత్రికి చురకలు.. పాటతో నిరుద్యోగుల నిరసన

Sep 26, 2023 10:51 AM IST Muvva Krishnama Naidu
Sep 26, 2023 10:51 AM IST

  • తెలంగాణ విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. అయితే మెగా డీఎస్సీ వస్తాది అనుకున్న క్రమంలో మినీ డీఎస్సీ ఇవ్వడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. మినీ డీఎస్సీను రద్దు చేయాలని మెగాడిఎస్సి ఇవ్వాలని నిరుద్యోగ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సబితా ఇంద్రారెడ్డికి పాట రూపంలో తమ నిరసన నిరుద్యోగులు తెలియజేశారు.

More