Telangana: బెదిరింపులు, ఆర్థిక వేధింపులతో నలుగురు బలి కేసులో భారీ ట్విస్ట్
- తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామం సూసైడ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటన ఓ తండ్రి తన ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రధాన మీడియా సంస్థల్లో విలేకరులుగా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకే కుటుంబం బలైందని పోలీసులు నిర్దారించారు. కేసు వివరాలను డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు.