Telangana News | తుపాకీతో బెదిరించిన దుండగుల.. తిరగబడ్డ తల్లీకూతుళ్లు-threats with a gun shocking video in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Telangana News | తుపాకీతో బెదిరించిన దుండగుల.. తిరగబడ్డ తల్లీకూతుళ్లు

Telangana News | తుపాకీతో బెదిరించిన దుండగుల.. తిరగబడ్డ తల్లీకూతుళ్లు

Mar 22, 2024 02:01 PM IST Muvva Krishnama Naidu
Mar 22, 2024 02:01 PM IST

  • గుర్తు తెలియని అగంతకులు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగారు. తలకు హెల్మెట్‌, మాస్క్‌లు ధరించి ఇంట్లోకి ప్రవేశించగా.. తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేశారు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా, ప్రాణాలకు లెక్కచేయకుండా తరిమికొట్టారు. ఈ ఘటన బేగంపేటలోని జైన్‌కాలనీలో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

More