Khairatabad Ganesh | కన్నుల పండుగగా గణేష్‌ శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌పై క్యూ కట్టిన గణనాథులు-the shobha yatra procession of the tallest idol khairatabad ganesh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Khairatabad Ganesh | కన్నుల పండుగగా గణేష్‌ శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌పై క్యూ కట్టిన గణనాథులు

Khairatabad Ganesh | కన్నుల పండుగగా గణేష్‌ శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్‌పై క్యూ కట్టిన గణనాథులు

Sep 28, 2023 12:41 PM IST Muvva Krishnama Naidu
Sep 28, 2023 12:41 PM IST

  • భాగ్యనగరంలో గణనాథుడు నిమజ్జనం కన్నుల పండుగగా సాగుతోంది. వేలాది గణేషు విగ్రహాలు ట్యాంకు బండ్ వైపుగా కదుతున్నాయి. ప్రధాన రహదారుల వెంట సందడి నెలకొంది.నిమజ్జనం మహోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌కు జనం చేరుకుంటున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వినాయక నిమజ్జనాలకు కోసం జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్‌ డ్యామ్స్‌, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరుగనున్నాయి. లడ్డు వేలం కూడా భారీగానే పలికాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

More