Prajapalana Application | బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై అభయహస్తం దరఖాస్తులు-telangana prajapalana administration application on balanagar flyover ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Prajapalana Application | బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై అభయహస్తం దరఖాస్తులు

Prajapalana Application | బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై అభయహస్తం దరఖాస్తులు

Jan 09, 2024 10:04 AM IST Muvva Krishnama Naidu
Jan 09, 2024 10:04 AM IST

  • హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు గాలికి ఎగిరిపడ్డాయి. ర్యాపిడో బైక్‌పై వెళ్తుంటే తాడుతెగి రోడ్డుపాలు కావటంతో విషయం బయటకు పొక్కింది. ప్రైవేటు ఏజెన్సీకి కంప్యూటరీకరణ బాధ్యతలు అప్పజెప్పటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడ ఉన్న స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన తీరుపై కన్నెర్రజేశారు. తెలంగాణలో గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్‌ సర్కారు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించింది.

More