Minister Uttam Kumar Reddy on farmer loan waiver | అవును.. వారికి రుణమాఫీ అవ్వలే-telangana minister uttam kumar reddy on farmer loan waiver ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Uttam Kumar Reddy On Farmer Loan Waiver | అవును.. వారికి రుణమాఫీ అవ్వలే

Minister Uttam Kumar Reddy on farmer loan waiver | అవును.. వారికి రుణమాఫీ అవ్వలే

Published Aug 19, 2024 04:40 PM IST Muvva Krishnama Naidu
Published Aug 19, 2024 04:40 PM IST

  • సాంకేతిక కారణాలతో కొందరి రుణమాఫీ అవ్వలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారందరికీ సరైన వివరాలు తీసుకొని, అర్హత మేరకు రుణమాఫీ పక్కాగా చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ తెలంగాణలో జరిగిందన్నారు ఉత్తమ్.

More