CM Revanth at Telangana Assembly: తెలంగాణ గురించి అలా అన్న మన్మోహన్ సింగ్ భార్య
- Telangana: మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. అనంతరం సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని తెలిపారు.