CM Revanth Reddy: ఏం రాహుల్ మనకు పెట్టుబడులు వద్ద.. చిల్లర పంచాయితీలు ఆపు..!
- విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులన్నీ తమదేనని ఘనత రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్ పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనను చూసి విదేశీ సంస్థలు, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు.