CM Revanth Reddy on KCR: కేసీఆర్ ఎవరికి జాతిపిత.. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం
- మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కేసీఆర్ జాతిపిత వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? ఆ జాతిపితకు..కేసీఆర్‌కు పోలిక ఉందా? అంటూ నిప్పులు చెరిగారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం శివునిపల్లెలో ప్రజాపాలన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.