CM Revanth Reddy | 'ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. కనిపించిన రేవంత్ మార్క్..!-telangana chief minister revanth reddy conducted the praja darbar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Reddy | 'ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. కనిపించిన రేవంత్ మార్క్..!

CM Revanth Reddy | 'ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. కనిపించిన రేవంత్ మార్క్..!

Dec 08, 2023 02:00 PM IST Muvva Krishnama Naidu
Dec 08, 2023 02:00 PM IST

  • హైదరాబాదులోని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలను సీఎంకు చెప్పుకునేందుకు ప్రగతి భవన్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఒక్కొక్కరి సమస్యను వింటూ వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే రేవంత్ ఆదేశించారు. ప్రగతి భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, తెలంగాణ కుటంబసభ్యులు ఎప్పుడు రావాలన్నా వచ్చి సమస్యలు చెప్సుకోవచ్చని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రైతాంగం, నిరుద్యోగుల కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఈ ప్రజా దర్బారులో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.

More