హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్లీన్ అవుతుందని అనుకుంటున్నామని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు బీహార్‌లోకి వస్తే, వాళ్ల పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలో చదువుతున్నారని ఆరోపణలు చేశారు. ఇక ఓల్డ్ సిటీ.. క్లీన్ సిటీ కానిపక్షంలో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకుంటే ప్రభుత్వం చేస్తుందన్నారు. తుపాకీతో కాల్చడమే సర్జికల్ స్ట్రైక్స్ కాదన్నారు ఎంపీ.