Chaddi Gang in Hyderabad: మియాపూర్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం.. రూ. 7.85 లక్షలు చోరీ
- హైదరాబాద్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మియాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు చోరీకి పాల్పడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించుకొని వచ్చిన దొంగలు పాఠశాలలో ఉన్న నగదును దోచుకెళ్లారు. స్కూల్ కౌంటర్ లో ఉన్న రూ. 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.