Condition in Ekalavya Model Residential School Namalapadu| ఉడకని అన్నం.. నీళ్ల చారు..-students condition in ekalavya model residential school namalapadu mahabubabad district ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Condition In Ekalavya Model Residential School Namalapadu| ఉడకని అన్నం.. నీళ్ల చారు..

Condition in Ekalavya Model Residential School Namalapadu| ఉడకని అన్నం.. నీళ్ల చారు..

Published Aug 05, 2024 02:12 PM IST Muvva Krishnama Naidu
Published Aug 05, 2024 02:12 PM IST

  • మహబూబాబాద్‌ జిల్లా నామాలపాడు ఏకలవ్య మాడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు తల్లి దండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఉడకని పురుగుల అన్నం పెడుతున్నారని బాధపడుతున్నారు. ఈ అన్నం ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. దోమలు కుడుతుంటే పడుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమకి సరైన భోజనం పెట్టేలా చూడాలని వేడుకుంటున్నారు విద్యార్థులు.

More