Asifabad Ideal School| టీచర్లు కావాలని ఆసిఫాబాద్లో రోడ్డెక్కిన విద్యార్థులు-students concern in asifabad district is that there are no teachers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Asifabad Ideal School| టీచర్లు కావాలని ఆసిఫాబాద్లో రోడ్డెక్కిన విద్యార్థులు

Asifabad Ideal School| టీచర్లు కావాలని ఆసిఫాబాద్లో రోడ్డెక్కిన విద్యార్థులు

Published Sep 19, 2024 01:40 PM IST Muvva Krishnama Naidu
Published Sep 19, 2024 01:40 PM IST

  • తమ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రోడ్డు ఎక్కిన ఘటన ఆసిఫాబాద్లో చోటుచేసుకుంది. తమకు టీచర్లు కావాలని వెంటనే ప్రభుత్వం ఆ పాయింట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేక, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత అని విద్యార్థినిలు ప్రశ్నించారు. ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని విద్యార్థులు ఆరోపించారు.

More