Strong warning to hijras in Telangana | ఇదే లాస్ట్‌ ఛాన్స్..హిజ్రాలకు సీఐ మాస్ వార్నింగ్-strong warning of telangana police to hijras ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Strong Warning To Hijras In Telangana | ఇదే లాస్ట్‌ ఛాన్స్..హిజ్రాలకు సీఐ మాస్ వార్నింగ్

Strong warning to hijras in Telangana | ఇదే లాస్ట్‌ ఛాన్స్..హిజ్రాలకు సీఐ మాస్ వార్నింగ్

Published Jul 15, 2024 11:12 AM IST Muvva Krishnama Naidu
Published Jul 15, 2024 11:12 AM IST

  • ఈ మధ్య కాలంలో హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ప్రజల నుంచి డబ్బులు అడిగే క్రమంలో ఇవ్వకపోతే దాడులు చేస్తున్న సందర్భాలు అనేక చోట్ల పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది.

More