School Principal scolds student: స్కూల్ ఫీజు కట్టలేదని.. మనస్తాపంతో పరిస్థితి విషమం-sri chaitanya school principal scolds student for not paying school fees ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  School Principal Scolds Student: స్కూల్ ఫీజు కట్టలేదని.. మనస్తాపంతో పరిస్థితి విషమం

School Principal scolds student: స్కూల్ ఫీజు కట్టలేదని.. మనస్తాపంతో పరిస్థితి విషమం

Published Feb 13, 2025 07:06 AM IST Muvva Krishnama Naidu
Published Feb 13, 2025 07:06 AM IST

  • స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ తిట్టారు. దీంతో ఆ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పరిస్థితి విషమించటంతో విద్యార్థినిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్‌లో చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని అఖిల అనే విద్యార్థినిని ప్రిన్సిపాల్ రమాదేవి అలా తిట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More