Skyroot Aerospace: హైదరాబాద్‌లో దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రం
- అంతరిక్ష రంగంలో పరిశోధనలు, తయారీ, పరీక్షలు, రాకెట్ల డిజైన్ కోసం స్కైరూట్.. మ్యాక్స్-క్యూను ప్రారంభించింది. హైదరాబాదులోని జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన కొత్త కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా స్కైరూట్కి చెందిన పొడవైన విక్రమ్-1 రాకెట్ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ఈ విక్రమ్-1 రాకెట్ ను వచ్చే ఏడాది నింగిలోకి ప్రయోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 280 మంది పనిచేస్తున్నట్లు స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన తెలిపారు. రూ.526 కోట్ల మేర పెట్టుబడుల సమీకరణ జరుగుతోందన్నారు.