Shreyagoshal | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రేయా గోషల్
- ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయాగోషల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్నది గొప్ప కార్యక్రమమని ఇందులో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.