RTC driver caught stealing gold| బ్యాగ్‌లో నుంచి Gold కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్-rtc driver was caught stealing gold from the bag of a female passenger ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rtc Driver Caught Stealing Gold| బ్యాగ్‌లో నుంచి Gold కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్

RTC driver caught stealing gold| బ్యాగ్‌లో నుంచి Gold కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్

Nov 13, 2024 11:32 AM IST Muvva Krishnama Naidu
Nov 13, 2024 11:32 AM IST

  • మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుంచి బంగారం కొట్టేస్తూ ఆర్టీసీ డ్రైవర్ అడ్డంగా దొరికేశాడు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు ఓ మహిళ వెళ్తోంది. తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనుక పెట్టింది. ఈ విషయాన్ని డ్రైవర్ గమనించారు. ఈ క్రమంలోనే ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు సెల్‌ ఫోన్‌లో రికార్ట్ చేశాడు.దీంతో బండారం మెుత్తం బయటపడింది.

More