RRR team Arrived | భాగ్యనగరానికి చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీంకు ఘన స్వాగతం
- ఆస్కార్ వేదిక మీద హల్‌చల్ చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌కి చేరుకుంటున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్ హైదరాబాద్‌కి వచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టు చేరుకుని ఆయనకు స్వాగతం చెప్పారు. శుక్రవారం ఉదయం కీరవాణి, రాజమౌళి కుటుంబం హైదరాబాద్‌లో దిగింది. కీరవాణి, శ్రీవల్లి, కాలభైరవ, రాజమౌళి, రమ, కార్తికేయతో పాటు కుటుంబసభ్యులందరూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు.