Revanth Reddy: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చేది 25 సీట్లే
- గద్దరన్న చివరి కోరిక నెరవేర్చే భాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ 2019లో మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలని అన్నారు. గడీల పాలన అంతం చేసి, తుది దశ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేరుస్తామని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావని, అందుకే కాంగ్రెస్‌పై కేసీఆర్ దాడి చేస్తున్నారని విమర్శించారు.