Hyderabad | ఫ్రీ హలీమ్ అనగానే ఎగబడ్డ జనం.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు-restaurant in hyderabad announces free haleem which led to chaos ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad | ఫ్రీ హలీమ్ అనగానే ఎగబడ్డ జనం.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

Hyderabad | ఫ్రీ హలీమ్ అనగానే ఎగబడ్డ జనం.. లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

Mar 13, 2024 01:16 PM IST Muvva Krishnama Naidu
Mar 13, 2024 01:16 PM IST

  • హైదరాబాద్ ముసారాంబాగ్ వద్ద ఓ హోటల్ యజమాని చేసిన ఆలోచన వల్ల పలువురికి దెబ్బలు తగిలేలా చేసింది. ఫ్రీ హలీమ్ అనగానే జనం ఒక్కసారిగా ఎగబడ్డగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సాధారంగా రంజాన్‌లోనే కాకుండా..ఏడాది పొడువున హలీమ్ నగరంలో దొరుకుతుంది. కానీ రంజాన్ మాసంలో దొరికే హలీమ్‌కు వచ్చే రుచి సపరేట్ ఫ్యాన్ ఉంటారు. కేవలం ముస్లింలో కాకుండా.. ఇతరులు కూడా హాలీమ్‌ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. కాగా మంగళవారం రంజాన్ మాసం మొదలైన తొలిరోజు తెచ్చిన తంటా పోలీస్ కేసు నమోదయ్యేలా చేసింది.

More