Meerpet Cooker Murder Case: కుక్కర్‌లో ఉడికించి.. భార్యను అమానుషంగా కడతేర్చిన కిరాతకుడు!-ranga reddy district meerpet cooker murder case udpate ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Meerpet Cooker Murder Case: కుక్కర్‌లో ఉడికించి.. భార్యను అమానుషంగా కడతేర్చిన కిరాతకుడు!

Meerpet Cooker Murder Case: కుక్కర్‌లో ఉడికించి.. భార్యను అమానుషంగా కడతేర్చిన కిరాతకుడు!

Jan 23, 2025 12:54 PM IST Muvva Krishnama Naidu
Jan 23, 2025 12:54 PM IST

  • తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న జిల్లెలగూడ మర్డర్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. కీలక ఆధారాలు లభ్యం కావటంతో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో వైపు ఆ బిల్డింగ్‌ ఉన్నవారంతా మర్డర్‌ విషయాన్ని తెలుసుకుని భయాందోళనకు గురయ్యారు. ఏకంగా బిల్డింగ్‌ మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారు.

More