Attack On Collector: కలెక్టర్‌పై దాడి చేసిన ప్రజలు.. ఏకంగా చేయి చేసుకున్న మహిళ
- వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కలెక్టర్‌కు నిరసన సెగ తగిలింది. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడికి ఒక్కసారిగా గ్రామస్థులు యత్నించారు. అధికారుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ పై ఏకంగా చేయి చేసుకున్నారు. కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారిపైనా దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.