పహల్గామ్ నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతికిరాతకంగా చంపేశారు. ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డవారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తాం. దాడులకు పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకుంటారు' అని బిహార్ సభలో మోదీ హెచ్చరించారు.