Peddapalli YouTuber bumper offer | రూపాయికే పెట్రోల్.. యూట్యూబర్ బంఫర్ ఆఫర్!
- పెద్దపల్లి జిల్లాలో యూట్యూబర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకున్న మొదటి వంద మందికి రూపాయికే లీటర్ పెట్రోల్ పోయిస్తానని చెప్పాడు. దీంతో సబ్ స్క్రైబ్ కోసం పోటీపడి పెట్రోల్ కోసం జనం ఎగబడ్డారు. తమ వాహనాలతో పెట్రోల్ బంకు ముందు క్యూ కట్టారు. ఈ ఘటన ధర్మారం మండలం కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.