MLA Madhavaram Krishna Rao| వీడియోను చూపించి.. ఇప్పుడు ఏ మోహంతో రేవంత్ సర్వే-officials came to the office of kukatpally mla madhavaram krishna rao to conduct a caste census survey ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Madhavaram Krishna Rao| వీడియోను చూపించి.. ఇప్పుడు ఏ మోహంతో రేవంత్ సర్వే

MLA Madhavaram Krishna Rao| వీడియోను చూపించి.. ఇప్పుడు ఏ మోహంతో రేవంత్ సర్వే

Nov 11, 2024 12:19 PM IST Muvva Krishnama Naidu
Nov 11, 2024 12:19 PM IST

  • తెలంగాణలోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా అధికారులతో కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. BRS ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను అధికారులకు ఎమ్మెల్యే చూయించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర స్థిర చర ఆస్తుల ల వివరాలు ఎలా సేకరిస్తారని నిలదీశారు.

More