Patnam Narender Reddy Arrest | Lagacharla Incident లో ఈ కామెంట్సే నరేందర్‌ని ఇరికించాయా?-now a video related to patnam narendra reddy is going viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Patnam Narender Reddy Arrest | Lagacharla Incident లో ఈ కామెంట్సే నరేందర్‌ని ఇరికించాయా?

Patnam Narender Reddy Arrest | Lagacharla Incident లో ఈ కామెంట్సే నరేందర్‌ని ఇరికించాయా?

Nov 14, 2024 01:06 PM IST Muvva Krishnama Naidu
Nov 14, 2024 01:06 PM IST

  • ఫార్మా విలేజ్‌ కోసం భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులపైకి రైతులు ఎదురుతిరిగిన ఘటనలో అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లగచర్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులను రిమాండ్‌ చేసిన పోలీసులు బుధవారం కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. అయితే ఇప్పుడు పట్నం నరేంద్ర రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఆ గ్రామాల్లో పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆయన అరెస్ట్ కు దారి తీశాయని మాట్లాడుకుంటున్నారు.

More