NDSA Committee: కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణుల కమిటీ.. సీఎం రేవంత్ అన్నంత పని చేస్తారా?
- NDSA Committee: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చింది. కాసేపటి క్రితమే మేడిగడ్డ ప్రాజెక్టు పైకి వెళ్లారు. అక్కడ నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేంద్రం నియమించిన కమిటీలో ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కమిటీ మేడిగడ్డతోపాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది.