Naga Sadhu Aghori Hal Chal | పోలీసులపై చిందులు తొక్కిన అఘోరి.. చూసేందుకు ఎగబడ్డ జనం-naga sadhu aghori has created a stir in ramagundam corporation area ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Naga Sadhu Aghori Hal Chal | పోలీసులపై చిందులు తొక్కిన అఘోరి.. చూసేందుకు ఎగబడ్డ జనం

Naga Sadhu Aghori Hal Chal | పోలీసులపై చిందులు తొక్కిన అఘోరి.. చూసేందుకు ఎగబడ్డ జనం

Jan 30, 2025 12:09 PM IST Muvva Krishnama Naidu
Jan 30, 2025 12:09 PM IST

  • పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ పరిధిలోని రామయ్యపల్లిలో నాగసాధు అఘోరీ హల్ చల్ చేసింది. తోటరామయ్య అనే వ్యక్తి ఇంటికి చేరిన అఘోరీని.. చూసేందుకు జనం ఎగబడ్డారు. అక్కడికి చేరిన పోలీసులపై అఘోరి చిందులు తొక్కారు. అఘోరిని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న వ్యక్తి సెల్ ఫోన్ లాక్కొని దాడికి యత్నించింది. ఈ క్రమంలోనే అడ్డుకోబోయిన ఎస్ఐని, పోలీసులను అఘోరీ దూషించింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహవేషాలతో తల్వార్ తీసి దాడికి యత్నంచిన అఘోరీని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More