MP Raghunandan Vs Police | మీ వాళ్లు నన్ను కొట్టారు.. బరాబర్ కొడతారు సర్-mp raghunandan rao got into an altercation with the police for arresting bjp workers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mp Raghunandan Vs Police | మీ వాళ్లు నన్ను కొట్టారు.. బరాబర్ కొడతారు సర్

MP Raghunandan Vs Police | మీ వాళ్లు నన్ను కొట్టారు.. బరాబర్ కొడతారు సర్

Published Oct 29, 2024 02:11 PM IST Muvva Krishnama Naidu
Published Oct 29, 2024 02:11 PM IST

  • సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు ఎంపీ రఘునందన్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసు, కక్ష సాధింపు ఎందుకని నిలదీశారు. తిమ్మారెడ్డిపల్లిలో అసైన్డ్ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాన్ని స్థానిక బీజేపీ కార్యకర్తలు కూల్చి వేశారు. వీటిని కూల్చి వేయాలని గతంలో అధికారులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీంతో పలువుర్ని రిమాండ్ కు పంపించారు పోలీసులు.

More