కరీంనగర్‌ మంకమ్మతోటలో కోతుల దాడి.. వృద్ధురాలికి గాయాలు-monkeys attack and injure elderly woman in mankammathota karimnagar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  కరీంనగర్‌ మంకమ్మతోటలో కోతుల దాడి.. వృద్ధురాలికి గాయాలు

కరీంనగర్‌ మంకమ్మతోటలో కోతుల దాడి.. వృద్ధురాలికి గాయాలు

Published Apr 18, 2025 10:40 AM IST Muvva Krishnama Naidu
Published Apr 18, 2025 10:40 AM IST

  • కరీంనగర్‌ మంకమ్మతోటలో కోతులు రెచ్చిపోయాయి. వృద్ధురాలిపై దాడి చేసి గాయపరిచాయి. ఇంట్లోంచి బయటకు వచ్చిన వృద్ధురాలు ఆగమ్మపై ఎగబడ్డ కోతులు, చీరని లాగి కింద పడేశాయి. వెంటనే గమనించిన స్థానికులు అరుస్తూ కర్రలు పట్టుకుని బెదిరించడంతో ఆ కోతులు పారిపోయాయి. కోతుల దాడిలో వృద్ధురాలికి స్వల్ప గాయాలు మాత్రమే అవటంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కోతుల దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎంతో కాలం నుంచి ఉన్న ఈ కోతుల బెడద నుంచి తమని కాపాడాలని అధికారులు స్థానికులు విజ్ఞప్తి చేశారు.

More