MLC Kavitha | సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం.. బీజేపీలో చేరే అవకాశం!-mlc kavitha said indira park dharna chowk is not allowed but our protest will not stop ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha | సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం.. బీజేపీలో చేరే అవకాశం!

MLC Kavitha | సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం.. బీజేపీలో చేరే అవకాశం!

Mar 07, 2024 12:33 PM IST Muvva Krishnama Naidu
Mar 07, 2024 12:33 PM IST

  • జీవో 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ BRS కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో మీరు అప్పీల్ చేసుకోరా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మరి జీవో3 పై హైకోర్టు నిర్ణయాన్ని ఎందుకు సవాల్ చేయటం లేదని కవిత అడిగారు. ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజు నిరసన తెలిపేందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో అనుమతి ఇవ్వటం లేదన్నారు. అనుమతిచ్చినా ఇవ్వకున్నా తమ నిరసన ఆగదని కవిత స్పష్టం చేశారు.

More