MLC Kavitha: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత-mlc kavitha left for hyderabad from delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

Aug 28, 2024 02:23 PM IST Muvva Krishnama Naidu
Aug 28, 2024 02:23 PM IST

  • ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన BRS ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్‌ చేరుకుంటారు. కాగా.. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యలు చేశారు.

More