MLC Jeevan Reddy Fire on Congress Party | ఇదేనా ఇచ్చే గౌరవం.. ఎమ్మెల్సీ పదవి ఇంకెందుకు..?
- ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు ఒక్క మాట చెప్పకుండా పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారని చెప్పారు. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్యెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవటంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపంలో ఉన్న విషయం తెలిసిందే.